చెరువులోపడి వ్యక్తి మృతి

2361చూసినవారు
చెరువులోపడి వ్యక్తి మృతి
చెరువుకు కాపలా ఉండే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన ఆదివారం శంశాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది.సీఐ ప్రకాశ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పాల్మకులకు చెదిన ప్రవీణ్ (30) స్థానిక మైసమ్మ చెరువుకు కాపాలా దారుడుగా పనిచేస్తున్నాడు.శనివారం రాత్రి కాపలాకు వెళ్లాడు. ఆదివారం ప్రవీణ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు సరిసర ప్రాంతాల్లో గాలించారు.ఆదివారం మధ్యాహ్నం నీటిపై చెరువులో తేలడంతో కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేసారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్