మైనర్ బాలిక వ్యవహారంలో ఎవరిని వదలొద్దు: నరసింహ

60చూసినవారు
మైనర్ బాలిక వ్యవహారంలో ఎవరిని వదలొద్దు: నరసింహ
పొట్టకూటి కోసం పొలం పనులకు వెళ్లిన గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తూ లైంగికంగా వేధిస్తున్న జూకల్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డిని, అతనికి సహకరించిన అతని బంధువులపై అట్రాసిటీతో పాటు పోక్సో చట్టం క్రింద కేసు బుక్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు నరసింహ, రాంబల్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బాధితురాలని పరామర్శించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్