సికింద్రాబాద్: హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎఫ్ డి మేనేజర్ ను కలిసిన కార్పొరేటర్
మారేడ్‌పల్లిలోని హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి మేనేజర్ స్రవంతిని మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్ మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. అనంతరం డివిజన్లో నెలకొన్న మురుగు నీటి పారుదల సమస్యలు, తాగునీటి కలుషితంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. డివిజన్లో నెలకొన్న పనులను అతి తొందరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.