పొన్నం ప్రభాకర్ పై బిజెపి మహిళ నేత ఫైర్

545చూసినవారు
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి తనదైన స్టైల్ లో ఘాటుగా స్పందించారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్త పరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్