మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల

1568చూసినవారు
మంత్రి రోజాకు సంబంధించి జీవిత చరిత్ర బుక్‌ను ఇవాళ విడుదల చేశారు. 'రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి' అనే పేరుతో జీవిత చరిత్ర రాశారు. ఈ బుక్‌ను అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డిలు విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్