శేరిలింగంపల్లి డివిజన్ ఆదర్శనగర్ లో అమ్మవారి బోనాల సందర్భంగా కాలనీ వాసుల ఆహ్వానం మేరకు ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ మరియు అధ్యక్షులు ఏరువ సాంబశివ గౌడ్ పాల్గొనడం జరిగింది. వారు మాట్లాడుతూ ఈ ఆషాడ మాసంలో జరుగు బోనాలు చాలా పవిత్రమైనవి అలాగే అమ్మవారి కటాక్షం, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేయడం జరిగింది.