డిప్యూటీ సీఎం భట్టి కిలక వ్యాఖ్యలు

59చూసినవారు
అసెంబ్లీలో దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం సందర్భంగా సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కిలక వ్యాఖ్యలు చేసారు. ఎందరో పుడతారు మాయం అవుతారు. కొందరు మాత్రమే ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లుతారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం మన్మోహన్ పేరు చిరస్థాయిగా ఉంటుంది అని పేరుకొన్నారు. రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ప్రదాత మన్మోహన్ అని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్