హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం

63చూసినవారు
హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం
హైదరాబాద్ నగరంలో వర్షం దంచి కొడుతోంది. బోయిన్‌పల్లి, అల్వాల్, సికింద్రాబాద్, పటాన్‌చెరు, జూబ్లీహిల్స్, ఆర్సీపురం, అమీన్ పూర్, అమీర్‌పేట్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో నాన్‌స్టాప్‌గా కురుస్తోంది. గత రెండు గంటల నుంచి వర్షం పడుతుండగా, మరో రెండు గంటలపాటు అది కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్