మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

64చూసినవారు
మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఇందిరమ్మ రాజ్యంలో కనీసం మీటింగ్‌ పెట్టుకునే పరిస్థితి లేదా? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నేతల అక్రమ అరెస్టులపై శుక్రవారం కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో కనీసం మీటింగ్‌ పెట్టుకునే పరిస్థితి కూడా లేదా అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అంటే ముఖ్య మంత్రి వెన్నులో ఎందుకంత వణుకు అని దాడి చేసిన కాంగ్రెస్‌ గూండాలను వదిలి, బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులా అని నిలదీశారు.

సంబంధిత పోస్ట్