ఎంపీ రంజిత్ రెడ్డి పై కేటీఆర్ ధ్వజం

569చూసినవారు
బాధాకరమైన విషయం ఏంటి అంటే. రంజిత్ రెడ్డి కష్టకాలంలో ఉంటామని మాట ఇచ్చి, కేసీఆర్ కూతురు అరెస్ట్ అయితుంటే నవ్వుకుంటూ కండువా కప్పుకున్న దృశ్యం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది అంటూ శుక్రవారం హైదరాబాద్ నగరంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి పై పలు విమర్శలు చేస్తూ ధ్వజమెత్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్