మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ శుక్రవారం స్పందించారు. పేద గురుకుల విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత సురేఖకు లేదని మండిపడ్డారు. సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో కొండా సురేఖకు తెలియదని విమర్శించారు. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు చేసుకుంటూ విద్యార్థుల జీవితాలు నాశనం చేసిన సురేఖకు పేద గురుకుల విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.