ఆ ఛానల్ ఎండి ఇంట్లో పోలీసుల సోదాలు

73చూసినవారు
ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు ఇంట్లో పోలీసుల సోదాలు శనివారం పోలీసులు సోదాలు చేపట్టారు. ప్రణీత్ రావు ఇచ్చిన ఆధారాలతో శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఐ న్యూస్ ఆఫీసులో ఒక ప్రత్యేక సర్వర్ రూమ్ ఏర్పాటు చేసి వ్యాపారవేతలు, రాజకీయ నాయకుల ఫోన్ టాపింగ్ కు పాల్పడ్డట్టు ప్రణీత్ రావు స్టేట్ మెంట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్