దేశ సంపద అన్ని వర్గాలకు పంపిణీ జరగాలి: మంద కృష్ణ మాదిగ

51చూసినవారు
దేశ సంపద అన్ని వర్గాలకు పంపిణీ జరగాలి: మంద కృష్ణ మాదిగ
దేశంలో నెలకొని ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతరాలను నిర్మూలించడం ద్వారా స్వాతంత్య్రాన్ని సంపూర్ణం చేసుకోవచ్చని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యాలయంలో 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్