కొత్తూరు నూతన ఎస్సై కి ఘన సన్మానం

65చూసినవారు
కొత్తూరు నూతన ఎస్సై కి ఘన సన్మానం
షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలానికి బదిలీపై వచ్చిన నూతన ఎస్సై బలరాం నాయక్ ను తాజా మాజీ ఉపసర్పంచ్ పాముల రమేష్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు ఎర్రోళ్ల జగన్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖకు ఎల్లప్పుడు సహకరిస్తామని ఎస్సై కి తెలిపారు.

సంబంధిత పోస్ట్