చికెన్ వ్యర్థాల టెండర్ రద్దు: వెంకన్న

56చూసినవారు
షాద్ నగర్ పట్టణంలో మున్సిపల్ పరిధిలో చికెన్ వ్యర్ధపదార్థాల టెండర్ ప్రక్రియ ఎట్టకేలకు రద్దయింది. స్థానిక మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న టెండర్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. మరో పది రోజుల్లో సంబంధిత టెండర్ కోసం మళ్లీ పిలుస్తామని పేర్కొన్నారు. స్థానిక వ్యాపారస్తుల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమిషనర్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్