నిఖార్సైన అధికారి సిఐ ప్రతాప్ : జాంగారి రవి

53చూసినవారు
నిఖార్సైన అధికారి సిఐ ప్రతాప్ : జాంగారి రవి
విధినిర్మాణంలో నిఖార్సైన అధికారిగా షాద్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. ప్రతాప్ లింగం పేరు పొందాలని వెలి జర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జాంగారి రవి, జాంగారి జంగయ్య కొనియాడారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవా పతకం పొందిన పట్టణ సిఐ ప్రతాప్ లింగమును మంగళవారం పోలీస్ స్టేషన్ లో జాంగారి రవి, జాంగారి జంగయ్య సన్మానించారు. శాంతి భద్రతల పరిరక్షణకు నిత్యం పాటుపడుతూ ప్రజారక్షణలో పేరు పొందారని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్