విద్యార్థులకు క్రీడా దుస్తులు& షూస్ పంపిణీ

71చూసినవారు
విద్యార్థులకు క్రీడా దుస్తులు& షూస్ పంపిణీ
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని షాద్నగర్ నియోజకవర్గం మేకగూడ మాజీ ఎంపీటీసీ రాజు నాయక్ అన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరాలన్నారు. గురువారం స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మేకగూడ ప్రాథమిక పాఠశాలలో 160 మంది విద్యార్థులకు తన సొంత నిధులతో 1 లక్ష 17 వేల రూపాయల విలువ గల క్రీడ దుస్తులు, షూస్, క్రీడ వస్తువులను అందించారు.

సంబంధిత పోస్ట్