షాద్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీలో పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా స్ధానిక సీనియర్ జర్నలిస్ట్ ఆమనగంటి శివకుమార్ చేతుల మీదుగా గురువారం పంద్రాగస్టు జెండాను ఆవిష్కరించారు. శివభారత్ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఆమనగంటి శివకుమార్ జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ నరేందర్, షంషీర్, శ్రీనివాస్, కిషోర్ లాడ్జింగ్ అప్ప, సుజిత్ శ్రీను, కెబి తదితరులు పాల్గొన్నారు.