షాద్ నగర్ లో ఘనంగా సదర్ వేడుకలు

71చూసినవారు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన యాదవుల సదర్ పండగ వేడుకల్లో ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు యాదవ పెద్దలు, ప్రజలు, యువత, మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సదర్ కమిటీ అధ్యక్షుడు నడికుడ యాదగిరి యాదవ్, గౌరవ అధ్యక్షుడు డంగు శ్రీనివాస్ యాదవ్ తదితరుల యాదవ సోదరుల ఆధ్వర్యంలో జరిగిన సదర్ సయ్యాటకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్