ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రేపే

73చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రేపే
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం జూన్ 2 న వెలువడనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బిఆర్ఎస్ తరఫున నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ తరపున మన్నే జీవన్ రెడ్డి తలపడ్డారు. ఈ పోరు ఉత్కంఠకు తెరలేపింది. దీని ఫలితం రేపు రానుఉండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్