విస్తృతంగా పంద్రాగస్టు వేడుకలు

51చూసినవారు
విస్తృతంగా పంద్రాగస్టు వేడుకలు
భారత స్వాతంత్ర పోరాటంలో వీరుల పోరాట సంకల్పమే మనకు స్ఫూర్తిని ఇస్తుందని షాద్ నగర్ పదో వార్డు కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్ శ్రావణి అన్నారు. గురువారం పంద్రాగస్టు సందర్భంగా పదవ వార్డులో అనేక ప్రాంతాల్లో ఆమె జెండా ఆవిష్కరణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారత స్వాతంత్య్ర ప్రయాణం అపారమైన త్యాగం, ధైర్యం, ఐక్యతతో నిండిన మార్గంలో సాగింది అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్