రజాకర్ సినిమా ఉచిత ప్రదర్శన

2598చూసినవారు
తెలంగాణ సాయుధ పోరాటం గురించి, మన చరిత్ర గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రజాకార్ సినిమాను షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని రామకృష్ణ థియేటర్లో బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆధ్వర్యంలో ఆదివారం ఫ్రీ షో ఏర్పాటు చేశారు. ఈ సినిమా వీక్షించడానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్