రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని హాజీపల్లి రోడ్డులో ఆకుల మానేయ గ్రౌండ్లో చత్రపతి శివాజీ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి శుక్రవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎంతో ఆధ్యాత్మిక పరిపక్వతతో ప్రసంగించారు.