ఎల్ఓసినీ అందజేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే

67చూసినవారు
ఎల్ఓసినీ అందజేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే
షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలంలోని చెల్క చిల్కమర్రి గ్రామానికి చెందిన మహమ్మద్ జహంగీర్ ఖాన్ కుమారుడు మహమ్మద్ సర్దార్ ఖాన్ కు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన 2 లక్షల ఎల్ఓసీని శుక్రవారం షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్