ఎమ్మెల్సీ కోదండరాంకు షాద్ నగర్ ఎమ్మెల్యే శుభాకాంక్షలు

80చూసినవారు
ఎమ్మెల్సీ కోదండరాంకు షాద్ నగర్ ఎమ్మెల్యే శుభాకాంక్షలు
గవర్నర్ కోటాలో నూతనంగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాంను శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు షాద్ నగర్ పట్టణ స్థానిక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్