ఎసీఎఫ్ టోర్నమెంటులో విజేతలుగా షాద్ నగర్ విద్యారులు

70చూసినవారు
ఎసీఎఫ్ టోర్నమెంటులో విజేతలుగా షాద్ నగర్ విద్యారులు
షాద్ నగర్ పట్టణంలో నిర్వహిస్తున్న ఎసీఎఫ్ జోనల్ లెవల్ టోర్నమెంటులో మంగళవారం షాద్ నగర్ పట్టణంలోని పలు పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు గెలుపొందినట్లు తెలిపారు. అండర్-14 కబడ్డీ బాలికల విభాగంలో తన్విశ్రీ, అండర్-14 కబడ్డీ బాలుర విభాగంలో ఆదర్శ్, అండర్-14 ఖోఖో బాలుర విభాగంలో అఖిలేషు మొదటి స్థానంలో నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్