షాద్‌నగర్: సదర్ వేడుకలకు ఎంపీకి ఆహ్వానం

55చూసినవారు
షాద్‌నగర్: సదర్ వేడుకలకు ఎంపీకి ఆహ్వానం
సదర్ వేడుకలను ఘనంగా నిర్వహించి యాదవుల ఐక్యతను చాటాలని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ మంగళవారం అన్నారు. సదర్ ఆహ్వాన కమిటీ సభ్యులు బక్కన్న, శ్రీనివాస్, తదితరులు ఎంపీ అనిల్ కుమార్‌ని నగరంలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 10వ తేదీన షాద్‌నగర్ ముఖ్య కూడలిలో జరిగే యాదవుల ప్రత్యేకమైన సదర్ పండుగకు రావాలని ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్