షాద్‌నగర్ ఎమ్మెల్యే రేపటి కార్యక్రమాలు

63చూసినవారు
షాద్‌నగర్ ఎమ్మెల్యే రేపటి కార్యక్రమాలు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం కార్యక్రమం వివరాలు. రేపు ఉదయం 9: 00 గంటలకు షాద్ నగర్ డిపోకు కేటాయించబడ్డ తొమ్మిది నూతన బస్సులను స్థానిక ఎమ్మెల్యే శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించనున్నట్లు తెలిపారు. వారం క్రితం ఆర్టీసీ అధికారులతో చర్చలు సఫలమై రద్దయిన పలు రూట్లలలో యధావిధిగా బస్సులు నడపనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్