షాద్ నగర్ సిఐగా విజయ్ కుమార్ బాధ్యతలు

66చూసినవారు
షాద్ నగర్ సిఐగా విజయ్ కుమార్ బాధ్యతలు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం షాద్నగర్ పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా విజయ్ కుమార్ ఆదివారం బాధ్యతలను స్వీకరించినట్లు స్థానిక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణ సిఐగా వీధిలో నిర్వహించిన ప్రతాప్ లింగం బదిలీపై వెళ్లినట్లు పేర్కొన్నారు. స్థానిక పోలీస్ సిబ్బంది వారు నూతనంగా సిఐ గా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్