హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధుల ఖర్చుపై నివేదిక ఇవ్వాలి

54చూసినవారు
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధుల ఖర్చుపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ఆదేశించారు. సెక్రటేరియట్ లో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధులపై 32 శాఖల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా కేటాయించిన నిధులు, ఖర్చు, గత ఎడాది ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధుల గురించి అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్