అత్యాచారం కేసు.. నిర్మాతకు ఊరట

72చూసినవారు
అత్యాచారం కేసు.. నిర్మాతకు ఊరట
లైంగిక నేరారోపణలకు సంబంధించి జైలు శిక్ష అనుభవిస్తోన్న ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్ (72)కు ఓ కేసులో ఊరట లభించింది. 2020లో ఇచ్చిన ట్రయల్ కోర్టు తీర్పును న్యూయార్క్ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కొత్తగా మళ్లీ విచారణ మొదలుపెట్టాలని ఆదేశించింది. విచారణలో లోపాలు జరిగినట్లు ఏడుగురు సభ్యుల ధర్మాసనంలోని నలుగురు న్యాయమూర్తులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్