వ్యవసాయంలో వేగంగా పెరుగుతున్న ఆధునిక టెక్నాలజీ వినియోగం (వీడియో)

69చూసినవారు
వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్నది. సమయం, శ్రమ, ఖర్చు ఆదా కావడం, కూలీల కొరత తీరుతుండడంతో అన్నదాతలు పంటల సాగులో యాంత్రీకరణపై ఆసక్తి చూపుతున్నారు. గ్రాస్‌ కట్టర్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, డ్రోన్‌లు ఇలా ఎన్నో ఆధునిక యంత్రాలతో సాగును సుఖమయం చేసుకుంటున్నారు. దీంతో అనాదిగా కాడెద్దులు కట్టుకొని వ్యవసాయం చేసే తీరుకు రైతన్నలు స్వస్తి చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్