బైక్ నడుపుతూ క్రికెట్ మ్యాచ్ హైలెట్స్ చూస్తున్న ర్యాపిడో డ్రైవర్.. వీడియో షేర్ చేసిన ప్రయాణికుడు

65చూసినవారు
బైక్ నడుపుతూ ఓ ర్యాపిడో డ్రైవర్ యూట్యూబ్ వీడియోలను చూస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌‌గా మారింది. దీనిని బైక్ వెనుక కూర్చున్న ప్రయాణికుడు షేర్ చేశాడు. తను బుక్ చేసిన ర్యాపిడో డ్రైవర్ బైక్ హ్యాండిల్‌కు కనెక్ట్ చేసిన ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ హైలైట్‌లను చూస్తున్నట్లు చూపించాడు. ఒకానొక సమయంలో, డ్రైవర్ రోడ్డుపై ఉన్న వ్యక్తులను, కార్లను ఢీకొనబోయాడు. ఆయా ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకున్నాడు.

సంబంధిత పోస్ట్