విక్కీ కౌశల్ కు జోడీగా రష్మిక

74చూసినవారు
విక్కీ కౌశల్ కు జోడీగా రష్మిక
హీరోయిన్ రష్మిక మందన్నా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ‘ఛావా' అనే చిత్రంలో నటిస్తోంది. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ ప్రాజెక్టును లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శంభాజీ పాత్రలో విక్కీ, ఆయన భార్య ఏసుభాయిగా రష్మిక కనిపించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్