రత్న భండార్‌.. రహస్యం

563చూసినవారు
రత్న భండార్‌.. రహస్యం
ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రం కిందిభాగంలో రత్న భండాగారం ఉంటుంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలోనే భద్రపరిచేవారు. ఆ భండార్‌ తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే భండాగారంలో కీలక విభాగంలోని తాళాలు మాయం కావడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్