ఆర్బీసీ బ్యాటింగ్.. కొత్త ప్లేయర్ వచ్చాడు

564చూసినవారు
ఆర్బీసీ బ్యాటింగ్.. కొత్త ప్లేయర్ వచ్చాడు
ఐపీఎల్‌లో భాగంగా ఆర్సీబీతో రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఈరోజు ఆర్సీబీ తరఫున ఆల్‌రౌండర్ సౌరవ్ చౌహాన్ అరంగేట్రం చేస్తున్నారు.
ఆర్ఆర్ టీం: బట్లర్, జైస్వాల్, శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్మెయర్, అశ్విన్, చాహల్, బర్గర్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్.
ఆర్సీబీ టీం: విరాట్, డుప్లెసిస్, పాటీదార్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, సౌరవ్ చౌహాన్, దినేశ్ కార్తీక్, దాగర్, టోప్లీ, సిరాజ్, యశ్ దయాల్.

సంబంధిత పోస్ట్