నేడు ఓడితే ఆర్సీబీ ఇంటికే!

50చూసినవారు
నేడు ఓడితే ఆర్సీబీ ఇంటికే!
IPLలో నేటి సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలడపనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ హైవోల్టేజీ మ్యాచ్‌కు సాక్ష్యం కానుంది. కాగా వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్ రేసులో ఉన్న బెంగళూరు 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. RCB మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాలి. అలాగే మంచి రన్ రేట్ మెయింటెయిన్ చేస్తే ప్లేఆఫ్స్‌కి చేరుకుంటుంది.

సంబంధిత పోస్ట్