హైదరాబాద్‌పై ఆర్సీబీ విజయం

24947చూసినవారు
హైదరాబాద్‌పై ఆర్సీబీ విజయం
వరుసగా 6 మ్యాచ్‌లు ఓడీ డీలాపడిన బెంగళూరు ఎట్టకేలకు విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 35 రన్స్ తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లక్ష్యచేధనలో హైదరాబాద్ 171 పరుగులకే పరిమితమైంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో షాబాజ్(40), అభిషేక్(31), కమిన్స్(31) పర్వాలేదనిపించారు. కాగా, ఆర్సీబీ ఇది రెండో విజయం.

సంబంధిత పోస్ట్