రియల్ మీ జీటీ 6టీ వచ్చేస్తోంది!

73చూసినవారు
రియల్ మీ జీటీ 6టీ వచ్చేస్తోంది!
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ మరో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురానుంది. రియల్ మీ జీటీ 6టీ పేరిట మరో ఫోన్ ను కలర్ ఆప్షన్ లో త్వరలో భారత్ మార్కెట్లోకి తీసుకురానుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ప్రారంభం సందర్భంగా ఈనెల 20న రియల్ మీ జీటీ 6టీ ఫోన్ విక్రయాలు ప్రారంభంకానున్నాయి. రియల్ మీ జీటీ 6టీ ఫోన్ ధర రూ.32,999 నుంచి ప్రారంభమవుతుంది.

సంబంధిత పోస్ట్