ECILలో ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

65చూసినవారు
ECILలో ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) దేశవ్యాప్తంగా ఉన్న జోనల్ ఆఫీస్ లు, ప్రాజెక్టు సైటుల్లో 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నవారు అర్హులు. అర్హులైన అభ్యర్థులను రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుకు చివరి తేదీ 13.04.2024. వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను చూడగలరు.

సంబంధిత పోస్ట్