AP: అల్లూరి జిల్లాలోని గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాల్లో రికార్డు సృష్టించారు. అరకులోయ డిగ్రీ కాలేజీ మైదానంలో 21,850 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేశారు. దాంతో వరల్డ్ రికార్డ్ యూనియన్ సంస్థ జిల్లా కలెక్టర్‌కు సర్టిఫికెట్ అందించింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.