డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల

274023చూసినవారు
డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల
తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 793 లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 22 సబ్జెక్టులకు గురుకుల నియామక బోర్డు పరీక్షలు నిర్వహించింది. సబ్జెక్టుల వారీగా 1:2 నిష్పత్తిలో ఎంపిక జాబితాను విడుదల చేసింది. ఈ నెల 19, 20 తేదీల్లో సర్టిఫికెట్ వేరిఫికేషన్ ఉంటుంది. మరో రెండు రోజుల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు ప్రకటించవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్