ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల

56చూసినవారు
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల
TG: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల అయ్యింది. జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు.. జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. 3 విడతల్లోప్రవేశాల ప్రక్రియ జరుగనుంది. జులై 19 నుంచి రెండో విడత కౌన్సెలింగ్.. జులై 24న రెండో విడత సీట్ల కేటాయింపు.. జులై 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ఉంటుంది. ఆగస్టు 5న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.

సంబంధిత పోస్ట్