TS EAPCET ఫలితాల విడుదల.. విద్యార్థులకు సూచనలు

68చూసినవారు
TS EAPCET ఫలితాల విడుదల.. విద్యార్థులకు సూచనలు
👉🏻నేడు విడుదలైన TS EAPCET ఫలితాలు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని, మంచి ర్యాంకు రాలేదని విద్యార్థులు చింతించకండి.
👉🏻తొందరపడి ఆవేశంలో ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకండి, ముందు ముందు మీకు ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది.
👉🏻తల్లితండ్రులు పిల్లల్ని ర్యాంకు రాలేదని ఒత్తిడి చేయకండి, ఇతరులతో పోల్చి వారి మనసు నొప్పించకండి.
👉🏻ఉత్తీర్ణులైన వారందరికీ సీటు లభిస్తుందని విద్యాశాఖ అధికారులు హామీ ఇస్తున్నారు.

సంబంధిత పోస్ట్