సమ్మర్ నుంచి ఉపశమనం ఇలా.. AI పిక్స్ వైరల్

73చూసినవారు
సమ్మర్ నుంచి ఉపశమనం ఇలా.. AI పిక్స్ వైరల్
దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ AI ఉపయోగించి భానుడి భగభగల నుంచి ఉపశమనం పొందే మార్గాలు ఇవేనంటూ పలు ఫొటోలను క్రియేట్ చేశారు. అందులో ఫన్నీగా ఉన్న ఐస్ స్కూటీ, ఫ్యాన్ కళ్లద్దాలు, ఐస్ హెల్మెట్ వంటి ఇమేజ్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్