పశ్చిమబెంగాల్‌లోని మాల్డా జిల్లాలో జరిగిన మత హింస కలకలం రేపింది. మాల్డాలోని మోతబరిలో ఒక ముస్లిం గుంపు హిందువుల వ్యాపార వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని వారి షాపులను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ హింసలో ప్రజా ఆస్తులన్నింటిని ధ్వంసం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.