కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్

75చూసినవారు
కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ MLC కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో ఈడీ, సీబీఐల వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును న్యాయమూర్తి జడ్జి స్వర్ణకాంత శర్మ రిజర్వ్ చేశారు. కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, మహిళ అయినంత మాత్రాన ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని దర్యాప్తు సంస్థలు న్యాయస్థానానికి వివరించాయి. ఈ నెల 30 లేదా 31న తీర్పు వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్