11 నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

85చూసినవారు
11 నెలల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో స్వల్పంగా తగ్గి 11 నెలల కనిష్ఠమైన 4.83 శాతానికి చేరింది. 2023 మేలో నమోదైన 4.31% తర్వాత ఇదే కనిష్ఠం. వంటకు వినియోగించే కొన్ని వ్యవసాయ దిగుబడుల ధరలు తగ్గడమే ఇందుకు నేపథ్యం. మార్చిలో ఇది 4.85 శాతంగా నమోదైంది. గుడ్లు, మాంసం, సుగంధద్రవ్యాలు, చిరుధాన్యాల ధరలు తగ్గగా... పండ్లు, కూరగాయలు, పప్పుల ధరలు పెరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్