తెలంగాణ ఉద్యమ ఆత్మను దెబ్బతీయాలని చూస్తున్న రేవంత్: దాసోజు శ్రవణ్

68చూసినవారు
తెలంగాణ ఉద్యమ ఆత్మను దెబ్బతీయాలని చూస్తున్న రేవంత్: దాసోజు శ్రవణ్
తెలంగాణ తల్లి విగ్రహం అంటే కేవలం శిల్పం కాదు.. అది ఉద్యమ చరిత్ర, ఆత్మ గౌరవానికి నిదర్శనం అని ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. 'విగ్రహ మార్పు ద్వారా ఉద్యమ ఆత్మను దెబ్బతీయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి చర్యను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అనేది చరిత్రను అపహాస్యం చేయడమే. రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ చిల్లర నిర్ణయాలను సహించబోమని ప్రజలు స్పష్టంగా చెప్పాలి.' అని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్