దూసుకుపోతున్న బ్యాడ్మింటన్ స్టార్ ల‌క్ష్య‌సేన్

64చూసినవారు
దూసుకుపోతున్న బ్యాడ్మింటన్ స్టార్ ల‌క్ష్య‌సేన్
భార‌త బ్యాడ్మింటన్ స్టార్ ల‌క్ష్య‌సేన్ ఒలింపిక్స్‌లో దూసుకుపోతున్నాడు. వ‌రుస‌గా రెండో గ్రూపు స్టేజీ మ్యాచ్‌లో ల‌క్ష్య‌సేన్ విజ‌యం సాధించాడు. సోమ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో బెల్జియంకు చెందిన జూలియన్ కరాగీని వరుస గేమ్‌లలో ఓడించాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న ల‌క్ష్యసేన్ గ్రూప్ ఎల్ మ్యాచ్‌లో 21-19 21-14 తేడాతో క‌రాగీపై గెలుపొందాడు. కాగా లక్ష్యసేన్‌ గెలిచిన తొలి మ్యాచ్‌ను ప్రత్యర్ధి కెవిన్‌ గాయం కారణంగా తప్పుకోవడంతో డిలీట్‌ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్